ఈ ఉగాది కి zee5 తమ ప్రేక్షకులందరికీ షడ్రుచుల అమృతాన్ని ఒడ్డించబోతుంది ‘అమృతం ద్వితీయం’ ద్వారా

అమృతం ద్వితీయం లో హర్షవర్ధన్, శివ నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా, L.B శ్రీరామ్ అంజి పాత్రలో, సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో  కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్ మరియు  రాఘవ  కీలకమైన పాత్రలు పోషించారు.  ఈ ఉగాది నుంచి  మీ zee5 లో మొదటి ఆట..